telugu navyamedia

Vijay Devarakonda Gifted Macbook Pro As Santa

అభిమానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

vimala p
టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ప్ర‌స్తుతం యువ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది.