telugu navyamedia

Vijay And Viswak Fan War At Social Media

సోషల్ మీడియాలో రౌడీ హీరోల ఫ్యాన్స్ వార్

vimala p
ఇద్దరు యువ కథానాయకుల అభిమానులు చేస్తున్న హడావిడిపై విమర్శలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, యువ కథానాయకుడు విశ్వక్ సేన్ మధ్య కొంత కాలంగా కూల్ వార్ నడుస్తోంది.