telugu navyamedia

Vidya Balan Starrer Kahaani To Get a Prequel

“కహానీ” ప్రీక్వెల్ కు సిద్ధమవుతున్న విద్యాబాలన్

vimala p
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ తెలుగు తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల “ఎన్టీఆర్ : క‌థానాయ‌కుడు” చిత్రంలో బ‌స‌వ‌తారకం పాత్ర‌లో కన్పించిన విషయం తెలిసిందే.