telugu navyamedia

Veteran actor Kiran Kumar tests negative for Covid-19

బాలీవుడ్ నటుడు కిర‌ణ్ కుమార్ కు కరోనా నెగెటివ్

vimala p
బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. మే 14న బాలీవుడ్ న‌టుడు కిర‌ణ్ కుమార్ (74) క‌రోనా బారిన ప‌డ్డారు. మెడిక‌ల్ చెక‌ప్‌లో భాగంగా ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్ల‌గా,