telugu navyamedia

Venkaiah Naidu Article 370 Kashmir

జాతి ప్రయోజనాల కోసమే 370 ఆర్టికల్ రద్దు: వెంకయ్యనాయుడు

vimala p
జాతి ప్రయోజనాల కోసమే 370 ఆర్టికల్ ను రద్దు చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ రద్దును ఆయన సమర్థించారు.