telugu navyamedia

Vasudeva Dixitulu

నీతి , నిజాయితీ , నిబద్దత కలిగిన అరుదైన జర్నలిస్ట్ వాసుదేవ దీక్షితులు

వృత్తి లో నిబద్దత, నిజాయితీ ,  అంకితభావం కలిగిన జర్నలిస్టుల్లో నిస్సందేహంగా వాసుదేవ దీక్షితులు గారు ముందు వరుసలో వుంటారు . వాసుదేవ దీక్షితులు గారితో నాకు ప్రత్యేక