telugu navyamedia

Varun Tej Tweet on Cricketer Yuvaraj Singh

గొప్ప పోరాట యోధుడు… ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము : వరుణ్ తేజ్

vimala p
టీమిండియా క్రికెట‌ర్‌, సిక్స‌ర్ల వీరుడు యువ‌రాజ్ సింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన విషయం తెలిసిందే. దాదాపు ద‌శాబ్దం పాటు క్రీడాభిమానుల‌ను అల‌రించిన యువీ రిటైర్మెంట్ నేప‌థ్యంలో