telugu navyamedia

Vanitha Vijay Kumar Fires on Lakshmi Ramakrishnan

నువ్వు ఏమైనా పతివ్రతవా? నీ బండారం మొత్తం బయటపెడతా… ?… వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లిపై రచ్చ

vimala p
తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత మూడో పెళ్లి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.