telugu navyamedia

Valmiki Movie Name Changed as Gaddalakonda Ganesh

“గద్దలకొండ గణేశ్‌”గా మారిన “వాల్మీకి”… అయినా వివాదం ముగియలేదా ?

vimala p
వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్‌ మారింది. సినిమా టైటిల్‌ను “గద్దలకొండ గణేశ్‌”గా మార్చారు.