telugu navyamedia

Valmiki Chandrababu Lokesh twitter

సమాజానికీ మార్గనిర్దేశం చేసిన వాల్మీకి: చంద్రబాబు

vimala p
ఆధునిక సమాజానికి మార్గనిర్దేశం చేసిన వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నేడు వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.