telugu navyamedia

Uttarakhand cm self quarantine

సెల్ఫ్ క్వారంటైన్‌లోకి ఉత్త‌రాఖండ్ సీఎం

vimala p
ఉత్త‌రాఖండ్ సీఎం ఓఎస్‌డీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.