telugu navyamedia

Urvashi Rautela To do Special Song with Gopichand In Seetimaar

గోపీచంద్ “సీటిమార్”లో బాలీవుడ్ భామ ఐటమ్ సాంగ్

vimala p
మాచోహీరో గోపీచంద్ ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.