telugu navyamedia

Urvashi Rautela reacts to her inappropriate video with Boney Kapoor

హీరోయిన్ పై చెయ్యేసిన బోనీ కపూర్… ఫైర్ అయిన హీరోయిన్

vimala p
ఇటీవల బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ వేడుకకు మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా హాజరయ్యారు.