telugu navyamedia

Upasana Konidela Has Done Varalakshmi Vratham with her Family

వరలక్ష్మి అమ్మవారి పూజను ఎంతో ప్రత్యేకంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు : ఉపాసన

vimala p
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “వరలక్ష్మి అమ్మవారి పూజను నిజంగా ఎంతో ఆస్వాదించాను.