telugu navyamedia

UP Cm Yogi Jarkhand Elections

దేశంలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి: యోగి ఆదిత్యనాథ్‌

vimala p
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి దేశంలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.