telugu navyamedia

UP CM Yogi fire Priyanka gandhi

అమేథిలో పిల్లల్ని చెడగొట్టవద్దు: సీఎం యోగి

vimala p
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని దుర్యోధనుడితో పోల్చిన ప్రియాంక పై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.