telugu navyamedia

Uddhav Thackeray Visits Lata Mangeshkar In Hospital

లతా మంగేష్కర్‌ ను పరామర్శించిన సీఎం ఉద్ధవ్

vimala p
గాయని లతా మంగేష్కర్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా లతా మంగేష్కర్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం రాత్రి పరామర్శించారు.