telugu navyamedia

two persons arrest ambedkar statue broken

అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరు అరెస్ట్‌

vimala p
హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేశారు.