telugu navyamedia

Two Mlas extra force Telangana

పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

vimala p
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇద్దరు శాసనసభ్యులకు భద్రత పెంచారు. తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రత