telugu navyamedia

Twinkle Khanna Raises Her Voice Against The Oppression Of Jamia University Students

భారత్… ఇక్కడ ఆవులకే విద్యార్థుల కన్నా అధిక రక్షణ… హీరోయిన్ కామెంట్స్

vimala p
బాలీవుడ్ హీరోయిన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ సతీమణి ట్వింకిల్ ఖన్నా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ పలు సామజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు.