telugu navyamedia

TV9 Office Ravi prakash supports reporter

టీవీ9 ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం

vimala p
హైదరాబాద్ టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా సీఈఓ పదవి