telugu navyamedia

TSRTC Strike Sunil Sharma Affidavit

డిమాండ్లు నెరవేర్చలేం..తేల్చి చెప్పిన ఇంచార్జ్‌ ఎండీ

vimala p
ఆర్టీసీ అర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ తేల్చిచెప్పారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై శనివారం హైకోర్టుకు సునీల్‌ శర్మ