telugu navyamedia

TSRTC Strike devarakonda Telangana

గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

vimala p
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు తనువుచాలించాడు. నల్గొండ జిల్లా దేవరకొండ బస్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. నిన్నరాత్రి వరకు