telugu navyamedia

Tsrtc Karimnaga rNizamabad Hyderabad

తెలంగాణ బంద్ లో ఉద్రిక్తత..తాత్కాలిక డ్రైవర్ ను చితకబాదిన కార్మికులు!

vimala p
ఈరోజు ఆర్టీసీ తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లలో ఉద్రిక్త పరిస్థితులు