telugu navyamedia

TS High Court Secretariat Telangana

సెక్రెటేరియట్ కూల్చివేతపై స్టే పొడిగింపు!

vimala p
తెలంగాణ సెక్రెటేరియట్ భవనాల కూల్చివేతపై గతంలో ఇచ్చిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.