telugu navyamedia

TS budget 2020 BAC meeting assembly

ఈనెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు

vimala p
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20 వరకు జరుగనున్నాయి. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది.