telugu navyamedia

Trump Developing Country India China

డెవలపింగ్ కంట్రీస్ కు మంచి ఉదాహరణ ఇండియా: డొనాల్డ్ ట్రంప్

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమే అయితే, అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని అన్నారు.