telugu navyamedia

TRS win Huzoornagar Minister Jagadish Reddy

హుజూర్‌ నగర్‌లో ఉత్తమ్‌ ఆటలు సాగవు: మంత్రి జగదీశ్ రెడ్డి

vimala p
హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటామనీ