telugu navyamedia

TRS Parliament Farm Bills Protest

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీల నిరసన

vimala p
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి.