telugu navyamedia

TRS MP Kavitha vote parishath elections

పరిషత్ ఎన్నికల్లో ఓటేసిన కవిత

vimala p
టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరిషత్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవీపేట్ మండలం పోతంగల్ లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా