telugu navyamedia

TRS KTR Muncipal Elections Results

సంక్షేమ పథకాల వల్లే ఘన విజయం: కేటీఆర్

vimala p
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 2014 నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ప్రకటించారు.