telugu navyamedia

Trs Harish Rao Coronavirus Telangan

తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావుకు క‌రోనా

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా శాఖల సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ విషయం తెలిసిందే.