telugu navyamedia

TRS Gangula BC BJP Telangana

బీసీలు బీజేపీ దరిదాపులకు కూడా రారు: మంత్రి గంగుల

vimala p
బీసీలు బీజేపీ దరిదాపులకు కూడా రారని తెలంగాణ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉన్నత వర్గాలతో సమానంగా సీఎం కేసీఆర్ బీసీలను పైకి తెచ్చారని చెప్పారు.