telugu navyamedia

Trisha To Romance with Vishnu Vishal in Jersey Tamil Remake

“జెర్సీ” తమిళ రీమేక్ లో త్రిష ?

vimala p
గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టించిన చిత్రం “జెర్సీ”. ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. నాని క్రికెట‌ర్‌గా అద‌రగొట్టాడ‌ని సెలెబ్రిటీలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు.