telugu navyamedia

Trisha confirms that she is in Love with someone

ప్రేమలో పడ్డ త్రిష… ఆ వ్యక్తి ?

vimala p
ఒకప్పుడు టాలీవుడ్ లో తన హవా కొనసాగించిన త్రిష ప్రస్తుతం లేడి ఓరియంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకున్నా తమిళంలో మాత్రం విజయాలు అందుకుంటోంది.