telugu navyamedia

Tomorrow Arun Jaitley funeral New Delhi

రేపు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో.. అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

vimala p
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలను రేపు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి పార్థివదేహాన్ని కైలాష్‌ కాలనీలో జైట్లీ