telugu navyamedia

Tollywood Stars Chiranjeevi Mahesh Babu Nagarjuna Allu Arjun Participated In Light For India Campaign By Lightning Diyas

9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించిన టాలీవుడ్ సెలబ్రిటీస్

vimala p
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు విద్యుత్ బల్బులను ఆపివేసి దీపాలను, టార్చ్‌లను వెలిగించారు.