telugu navyamedia

Tollywood Star Actor Akkineni Nagarjuna Birthday Special

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు

vimala p
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వ జన్మదిన వేడుకలను జరుపుకోబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన