telugu navyamedia

Tollywood Actor Brahmaji Birthday Wishes to Sonu Sood

పద్మభూషణ్ కు సోనూసూద్ ను సిఫారసు చేయాలి : నటుడు బ్రహ్మాజీ

vimala p
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న ఈ రియల్ హీరో సోనూసూద్ పుట్టిన రోజు జూలై 30న. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.