telugu navyamedia

TMC MP Mimi Chakraborty to be in home quarantine for fourteen days

షూటింగ్ నుంచి తిరిగొచ్చిన నటి… 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ 

vimala p
లండన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ప్రముఖ సినీనటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి కరోనా భయంతో 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.