telugu navyamedia

tihar jail

కరోనా నుంచి కోలుకున్న గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌

Vasishta Reddy
కరోనా బారిన పడిన గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌ కోలుకున్నాడు. అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అతడి ఆరోగ్యం మెరుగవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్‌