telugu navyamedia

The True Story Behind Jai Bhim

అతని జీవితమే “జై భీమ్ ” కు ప్రేరణా ?

navyamedia
తమిళ నటుడు సూర్య నటించిన “జై భీమ్ ” సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకొంటుంది . సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు