telugu navyamedia

The Most Disliked Movie Trailer In History “Sadak-2” Trailer

ప్ర‌పంచంలోనే రెండో మోస్ట్ డిస్‌లైక్‌డ్ వీడియో “సడక్-2” ట్రైలర్

vimala p
జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత్ మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.