telugu navyamedia

The date is here for RT66 grand launch Muhurtham on November 14th

నవంబర్ 14న రవితేజ 66వ చిత్రం లాంచ్

vimala p
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న 66వ చిత్రాన్ని దీపావ‌ళి సంద‌ర్బంగా అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా త‌రకెక్కుతుంద‌ని