telugu navyamedia

TG Venkatesh TTD Lands Sale BJP

టీటీడీ ఆస్తుల వేలానికెళ్తే.. మళ్లీ కోర్టులకు వెళ్లొచ్చు: టీజీ వెంకటేశ్

vimala p
శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించినట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవాలయ ఆస్తులను వేలం