telugu navyamedia

Tenth Class Exams AP Government

పది పరీక్షలపై ఏపీ సర్కార్ క్లారిటీ

vimala p
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్స్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తామని టీఎస్ ప్రభుత్వం తెలిపింది.