telugu navyamedia

Telugu States Engineers meet Hyderabad

గోదావరి నీటి తరలింపుపై తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ల భేటీ

vimala p
కృష్ణా నదిలోకి గోదావరి నీటి తరలింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతస్థాయి ఇంజినీర్లు హైదరాబాద్ లో మంగళవారం భేటీ అయ్యారు. స్థానిక జలసౌధలో నీటి తరలింపుపై చర్చించారు.