telugu navyamedia

Telangana TSRTC City Bus Hyderabad

త్వరలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..?

vimala p
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తొలుత ఏడు గంటలవరకే బస్సులను నడిపిన అధికారులు మొన్నటి నుంచి రాత్రివేళలో కూడా బస్సులను తిప్పుతున్నారు.