telugu navyamedia

Telangana speaker pocharam Ganni Bags

గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి: స్పీకర్ పోచారం

vimala p
రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నాయని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ ఆదివారం ప్రారంభించారు.