telugu navyamedia

Telangana Rains Hyderabad

తెలంగాణలో గాలివాన భీభత్సం..పిడుగుపాటుకు ఇద్దరి మృతి

vimala p
ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో నిన్న ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.